Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీఎస్ కుమారుడిపై మహిళ ఫిర్యాదు.. ఫోనులో అలా మాట్లాడుతున్నారు..

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2023 (21:56 IST)
OPS son
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ రంగానికి చెందిన మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పట్లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం కుమారుడు, ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌పై ఓ మహిళ లైంగిక ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. 
 
గాయత్రీ దేవి అనే మహిళ, పార్లమెంటు సభ్యురాలు, ఈమె తమిళనాడు డీజీపీ కార్యాలయంలో రవీంద్రనాథ్‌పై ఫిర్యాదు చేశారు. తాను తోబుట్టువుగా భావించే ఓపీ రవీంద్రనాథ్ తప్పుడు ఉద్దేశంతో తనను సంప్రదించారని తెలిపారు. 
 
అందుకు ఆమె నిరాకరించడంతో సెల్‌ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, స్నేహితుల నుంచి నిత్యం బెదిరింపులకు గురవుతున్నానని చెప్పారు. తనకు భద్రత కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుంటే ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం