వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

ఐవీఆర్
మంగళవారం, 24 జూన్ 2025 (19:56 IST)
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాల మీదికి తెచ్చేవిగా వుంటున్నాయి. వ్యూస్ కోసం కొందరు కదులుతున్న రైళ్ల నుంచి వీడియోలు తీసిన ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వున్నాయి.
 
అలాగే ఇంకొందరు కొండ శిఖరాలు, లోయ అంచులు... ఇలా ప్రమాదకర ప్రాంతాల్లో నిలబడి వీడియోలు తీస్తున్నప్పుడు పలువురు ప్రమాదవశాత్తూ జారిపడి చనిపోయిన సందర్భాలు అనేకం వున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో వ్యూస్ సాధించడం కోసం ఏకంగా తన చీరకే నిప్పు పెట్టుకుంది. చీర చెంగుకి నిప్పంటించుకున్నది చాలక, అలా మండుతున్న చీరచెంగుతో నృత్యం చేస్తూ వీడియో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా వ్యూస్ కోసం ప్రమాదకర ఫీట్స్ చేసేవారు తేడా వస్తే ప్రాణాలను కోల్పోతున్నారు. చూడండి ఆ వీడియోను... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments