Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినపై అత్యాచారానికి పాల్పడ్డ కామాంధుడు, నలుగురితో కలిసి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 15 మార్చి 2021 (22:10 IST)
నిర్భయ, దిశ వంటి ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా కామాంధులు నిర్భయంగా రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. వావీ వరుసలు లేకుండా అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వివాహితపై ఐదుగురు కామాంధులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. ఆమె భర్తను బెదిరించి, కాళ్లు చేతులు కట్టేసి మరీ ఈ దారుణానికి తెగించారు. తన కళ్ల ముందే భార్యను అత్యాచారం చేయడంతో అతడు కన్నీటిపర్యంతమవుతున్నాడు. 
 
రాజస్థాన్‌లో బారాన్ నగరానికి దగ్గరలో ఓ ఊళ్లో ఓ భార్యాభర్తలు కాపురం ఉంటున్నారు. శనివారం ఈ దంపతులిద్దరూ బారాన్ లోని బాలాజీ దేవాలయానికి వెళ్లారు. బైక్ పై వాళ్లిద్దరూ తిరిగొస్తుండగా ఓ ఐదుగురు వ్యక్తులు మార్గమధ్యంలో వారిని అడ్డుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డులోంచి పొలాల్లోకి వారిని తీసుకెళ్లారు. అక్కడ ఆ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. ఆ మహిళపై ఆ ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. 
 
43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే.. అక్కడే వారిని వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి ఆమెకు తెలిసిన వాడే కావడం గమనార్హం. తన మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం. ఈ ఘటన షాక్ నుంచి తేరుకున్న ఆమె తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం