Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో లాడ్జీలో రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. చివరికి?

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (20:04 IST)
మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పాడుబుద్ధి వదల్లేదు. వివాహేతర సంబంధం అతనిని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయేలా చేసింది.  వివరాల్లోకి వెళితే... గుజరాత్‌కు చెందిన భరత్ సింగ్ సోలంకి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. గతంలో ఆ పార్టీ తరపున మంత్రిగా కూడా పనిచేశాడు.
 
ఇతను ఇటీవల ఓ యువతితో లాడ్జీలో రాసలీలలు సాగిస్తుండగా, మంత్రి భార్య కాపుకాసి ఇద్దరినీ ఉన్నపళంగా పట్టేసుకుంది. భర్త చేస్తున్న నిర్వాకాన్ని రికార్డు చేసింది. భర్తతో ఉన్న యువతిపై దాడి చేసింది. 
 
భార్య వున్నట్టుండి రూంలోకి రావడంతో షాకయిన మంత్రి.. యువతిని కొడుతున్న భార్యను అతి కష్టం మీద ఆపగలిగాడు. భార్య అక్కడికక్కడే నిలదీయడంతో షాకయ్యాడు. 
 
అంతటితో ఆగకుండా మాజీ మంత్రి చివరకి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టుకోమని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments