Webdunia - Bharat's app for daily news and videos

Install App

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

సెల్వి
మంగళవారం, 8 జులై 2025 (09:24 IST)
School van
తమిళనాడు కడలూరులో ఘోరం జరిగింది. స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు, సెమ్మంకుప్పంకు సమీపంలో ఓ స్కూల్ వ్యాన్ రైల్వే గేట్ దాటుతుండగా.. ఆ మార్గం గుండా వచ్చిన చిదంబరం రైలు స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో స్కూల్ వ్యాన్‌ కొన్ని మీటర్ల మేర రైలు లాక్కెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను కాపాడేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి. రైలు వచ్చే సమయానికి ఆప్రాంత రైల్వే గేట్ మూతపడకుండా వుండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. 
 
మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో మయిలాడుదురై మార్గాన వెళ్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments