ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

సెల్వి
మంగళవారం, 8 జులై 2025 (09:01 IST)
ఏపీలో కామాంధులు రెచ్చిపోయారు. మైనర్ బాలికను కామాంధులు రేప్ చేశారు. తాగిన మైకంలో గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేశారు. వద్దంటూ ఎంత వేడుకున్నా ఆ తాగుబోతులకు చెవులు వినిపించలేదు. అంతేగాకుండా ఈ అకృత్యానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలిక గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లింది. అదే సమయంలో అక్కడ నలుగురు యువకులు మద్యం సేవిస్తుండగా.. ఆ చిన్నారి వారి కంటపడింది. దీంతో ఆ యువకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు.

ఆపై ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాలికను కడప రిమ్స్ కు తరలించారు. అదే సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో వేంపల్లి పీఎస్‌పై దాడికి దిగారు. సకాలంలో పోలీసులు స్పందించలేదంటూ ఆరోపణలు రావడంతో ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం