Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ... ఎక్కడుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (08:55 IST)
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కడుందో తెలుసా?.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!
నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది.

ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను తొలుత 1,400 మీటర్లకు పెంచాలని భావించారు. ఇప్పుడు దాన్ని 1,505 మీటర్లకు పెంచుతున్నారు.

రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరినాటికి పూర్తవుతాయని అంచనా.

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈశాన్య రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రమైన గోరఖ్‌పూర్‌లో ప్రపంచంలో అతి పొడవైన 1,366 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫాం ఉంది. హుబ్బళ్లి ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments