Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీ విశ్వనాథ్ గర్భగుడిలోకి వెళ్లాలంటే డ్రెస్ కోడ్ తప్పని సరి

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (07:41 IST)
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి నగరంలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించే భక్తుల కోసం ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టాలని కాశీ విద్వత్ పరిషత్ నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనల ప్రకారం గర్భగుడిలోకి ప్రవేశించే పురుషులు భారతీయ హిందూ సంప్రదాయ వస్త్రధారణ అయిన ధోతీ,కుర్తా, మహిళలు చీరలు ధరించాలని నిర్ణయించింది. గర్భగుడిలోకి ప్రవేశించడానికి భక్తులకు ఉదయం 11 గంటల వరకే అనుమతించాలని నిర్ణయించారు.

ఈ కొత్త డ్రెస్ కోడ్ నిబంధన అమలు చేసే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్యాంటు, చొక్కాలు, జీన్స్ ధరించిన వ్యక్తులు దూరం నుంచి పూజలు చేయవచ్చు.అయితే మాత్రం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించరు.

2019లో ప్రధాని మోడీ కాశీ ఆలయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాశీకి ప్రపంచ గుర్తింపు ఇచ్చేలా గంగానదితో ఆలయాన్ని అనుసంధానం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments