Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ మైకంలో అంతా చెప్పేసింది.. కిడ్నీలేదనడంతో.. పెళ్లి?

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (09:59 IST)
ప్రేమ మైకంలో ప్రియుడితో అంతా చెప్పేసింది ఆ ప్రియురాలు. తనకు ఒక కిడ్నీ మాత్రమే వుందనే విషయాన్ని పెళ్లికి ముందే చెప్పేసింది. కానీ ఆ నిజమే ఆ ప్రేమికుల పెళ్లిని ఆపేసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఆలందూరుకు చెందిన విఘ్నేశ్ వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయమైన అమ్మాయితో పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
రెండేళ్ల పాటు వారు ప్రేమలో వున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత విషయాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అదే ఊపులో తనకు పుట్టినప్పటి నుంచి ఓ కిడ్నీ లేదనే రహస్యాన్ని ప్రియుడు వద్ద చెప్పింది. కిడ్నీ లేకపోవడం పెళ్లికి సమస్య కాదని చెప్పిన ప్రియుడు పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. 
 
కొద్ది రోజులకే యువతి తండ్రి చనిపోవడం.. యువతి కష్టాలకు కారణమైంది. యువతి తండ్రి మరణించడంతో విఘ్నేశ్ కుటుంబం ప్లేటు మార్చింది. కట్నంగా బంగారం అడిగింది. కిడ్నీ మార్చితేనే పెళ్లంటూ పట్టుబట్టారు. ఇక చేసేది లేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments