Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను ఆ రొంపిలోకి దించేశాడు.. మస్తుమజా చేశాడు..

Advertiesment
భార్యను ఆ రొంపిలోకి దించేశాడు.. మస్తుమజా చేశాడు..
, బుధవారం, 23 జనవరి 2019 (11:19 IST)
భార్యతో పాటు పలువురు మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపి విలాసవంతంగా జీవించే ఓ పోలీసు అధికారి అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన కార్ల్ రింగ్ అనే వ్యక్తి పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఐవెట్ అనే పేరున్న భార్య వుంది. భార్యాభర్తలిద్దరికీ డబ్బుపై మోజు ఎక్కువ. అడ్డదారిలో భారీగా సంపాదించాలని ప్లాన్ వేస్తుంటారు. 
 
ఈ క్రమంలో కొందరు మహిళలతో వ్యభిచార వృత్తిని ప్రారంభించారు. చివరికి ఐవెట్‌ను కూడా కార్ల్‌ రింగ్ వ్యభిచార రొంపిలోకి దించేశాడు. ఇలా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులకు అందిన సమాచారం మేరకు.. కేసు నమోదు చేసుకుని.. ఐవెట్ దంపతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద దర్యాప్తు కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రులు లేని సోదరిపై సోదరుడి అత్యాచారం.. 8 నెలల గర్భవతి అని తెలిశాక..?