Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడు మృతి

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:40 IST)
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్‌ ఏచూరి మరణించారు. తన పెద్ద కుమారుడు కరోనాతో మరణించినట్లు ఏచూరి స్వయంగా ట్విటర్‌లో తెలిపారు.

ఇటీవల కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్‌ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు.

 ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే తన కుమారునికి వైద్యం అందించిన వైద్యులు, ఇతర సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆశిష్‌ ఏచూరీ జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments