Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

కామవార్ఛతీర్చాలేదని అత్తపై దాడి చేసిన అల్లుడు

Advertiesment
son-in-law
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:17 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 18వ వార్థుల్లో నివాసముంటున్న పద్మకు ముగ్గురు సంతానం. భర్త వదిలేసి వేరే వెళ్లిచేసుకొని ఊరువీడిచి వెళ్లాడు.
 
అప్పటినుండి ముగ్గురు పిల్లను కాయ కష్టం చేసి ఉన్నంతలో ఏ లోటు లేకుండా అప్పులు చేసి పెళ్లిళ్లు చేసింది. ఇంటికి పెద్దల్లుడు గా వచ్చి అన్నితానై పెద్ద కొడుగ్గా కుటుంబాన్ని చక్క దిద్దాల్సిన ఇంటికి పెద్దల్లుడు అత్తపై కన్నేశాడు.

తనకోర్కె తీర్చాలంటూ పలు ఇబ్బందులకు గురిచేశాడు. అతని వేధింపులు ఒకపక్క, అప్పులు మరోపక్క పద్మాను కుదిపేసాయి.. చిన్న కొడుకుని తీసుకొని బెంగుళూరు ఫ్యాక్టరీ లో కూలి పనికిచేరి రాష్ట్రం గాని రాష్టంలో  రాని భాషతో అష్టకష్టాలు పడి కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చుకుతున్న సమయంలో కరోనా ఆమెను అక్కడి నుండి వెళ్లగొట్టింది.

నేరుగా ఊరి చేరిన ఆమెను అల్లుడు యముడుడై వేధింపులు మరలా ప్రారంభించాడు ఒక పక్క కూతురు కాపురం చెడుతుందనే బాధతో మరోపక్క బయట చెప్పుకుంటే పరువు పోతుందని ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉన్న తరుణంలో ఈరోజు నేరుగా అల్లుడు తీరు శృతి మించి అలాగే అత్త పై దాడి చేసి అడ్డు వచ్చిన భార్య మరదలు పై దాడికి పాల్పడ్డ సంఘటన ఆత్మకూరు చోటుచేసుకుంది.

విధిలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించిన పద్మకు తోడుగా ఐద్వా మహిళ సంఘం నాయురాళ్లు శ్యామలమ్మ, గుల్జార్ బేగం తోడుగా నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంచాయతీ సభ్యుడు - ఆశా వర్కర్.. మస్తుమజా.. వీడియో వైరల్