Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో ఇన్ఫెక్షన్ - ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన భగవంత్ సింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:28 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఆస్పత్రిపాలయ్యారు. కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుపరిపాలన అందిస్తూ ప్రజల మన్నలు అందుకుంటున్నారు. అదేసమయంలో రాష్ట్రంలోని అరాచకశక్తులు, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర పోలీసులను, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తుంది. 
 
అమృత్‌సర్‌లోని  భక్నా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటరులో గ్యాంగ్‌స్టర్లు జగ్రూప్ సింగ్ రూప, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నాకుసా ప్రాణాలు కోల్పోయారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో వీరిద్దిర హస్తం వుందని అనుమానిస్తున్న తరుణంలో వారిద్దరూ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments