Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ కార్ల మార్కెట్‌లో మరో కొత్త రకం కారు

Webdunia
గురువారం, 21 జులై 2022 (12:12 IST)
ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటై సిట్రాన్ నుంచి మరో కొత్త రకం కారు భారతీయ మార్కెట్‌లోకి వచ్చింది. సీ3 పేరుతో దీన్ని రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.7 లక్షలు(ఎక్స్‌షోరూమ)గా నిర్ధారించారు. ఈ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్‌ కెపాసిటీతో రూపొందించారు. ఇందులో రెండు రకాల మోడల్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. 
 
వీటిలో ఒకటి 1.2 లీటర్ ఫ్యూర్‌టెక్, 82 మేడెడ్ విత్ 5 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ కాగా, రెండోది 1.2 లీటర్ల ప్యూ‌ర్‌టెక్, 110 విత్ 6 స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్ పవన్ కలిగివుంది. 
 
సిట్రాన్ కంపెనీ నుంచి బి హ్యాచ్ సెగ్మెంట్‌తో దేశంలో తొలిసారి విడుదలైన తొలికారు ఇదే కావడం గమనార్హం. ఈ కారుకు అమర్చిన విడిభాగాల్లో 90 శాతం మేరకు దేశీయంగానే తయారు చేశారు. ఈ కారు దేశ వ్యాప్తంగా 19 షోరూమ్‌లలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments