Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగీలా ఊర్మిలను నీచంగా ట్రోల్ చేసిన నెటిజన్.. చివరికి ఏమయ్యాడు?

Webdunia
బుధవారం, 29 మే 2019 (13:34 IST)
సోషల్ మీడియాలో రంగీలా హీరోయిన్ ఊర్మిలపై ట్రోల్ చేస్తున్న నెటిజన్ల సంఖ్య పెరిగిపోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర ముంబైలో బీజేకి చెందిన గోపాల్ శెట్టిపై కాంగ్రెస్ పార్టీ తరపున ఊర్మిళ బరిలో దిగింది. నటీమణి కావడంతో ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆమె భారీ ఓట్ల తేడాతో గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పూణేకు చెందిన ధనంజయ్ (57) అనే వ్యక్తి ఊర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలు లైంగిక వేధింపుల స్థాయికి వెళ్లాయి. సోషల్ మీడియాలో ఊర్మిళపై నీచమైన పోస్టు చేశాడు.
 
ఈ పోస్టుపై ఊర్మిళకు మద్దతుగా పలువురు ధనంజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఊర్మిళకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా ధనంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధనంజయ్‌‌ను అరెస్ట్ చేసి అతని వద్ద విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం