Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను మరొక సందర్భంలో కలుస్తాను, ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేను: పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 29 మే 2019 (13:33 IST)
మరికొద్ది గంటల్లో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారోత్సవం జరుగబోతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించారు జగన్. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఫోన్‌లో ఆహ్వానించారు. 
 
అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరవుతుండగా, చంద్రబాబు నాయడు హాజరవుతారా లేక తన ప్రతినిధిగా పార్టీ సీనియర్ నేతను పంపించే అవకాశం ఉంటుందా అనే అంశం ఆసక్తిగా మారింది. చిరంజీవి హాజరు కావడంపై ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం లేకపోయినా జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటున్నారు. మరొక సందర్భంలో కలుస్తానని జగన్ మోహన్ రెడ్డికి చెప్పినట్టు కీలక సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అల్లు అర్జున్ 'పుష్ప-3' ఖాయం... ప్రధాన విలన్ ఆయనేనా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments