Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం నేరం కాదు... వృత్తిని ఎంచుకునే మహిళకు స్వేచ్ఛ: బాంబే కోర్టు

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:29 IST)
వ్యభిచారంపై బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. వ్యభిచారం క్రిమినల్ నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. అయితే, ఎవరినైనా లైంగికంగా ప్రేరేపించడం, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం వంటివి మాత్రం నేరమని తన తీర్పులో పేర్కొంది. 
 
కేసు వివరాల్లోకి వెళ్తే... ముగ్గురు మహిళలను వ్యభిచారం కేసులో ఏడాది క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రభుత్వ హోమ్ లో ఉంచారు. అయితే మూడు నెలలకు మించి మహిళలను హోమ్ లో ఉంచే వీలు లేదు. 
 
ఈ నేపథ్యంలో తన తీర్పును వెలువరించిన కోర్టు... ముగ్గురు మహిళలను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ కేసు కాదని తెలిపింది. పైగా, తన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం