Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే?

Webdunia
శుక్రవారం, 15 జులై 2022 (17:42 IST)
పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు దాచి పెట్టాలనుకుంటున్నారా? పిల్లల పేరుపై పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలి.. దీనికి ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకుందాం. నిజానికి పీపీఎఫ్‌ అకౌంట్ ఓపెన్‌ చేయాలంటే వయసుతో పనిలేదు.
 
ఇందుకోసం మీరు ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి అక్కడ ఫారం 1 నింపండి. ఇంటికి సమీపంలో ఏదైనా బ్రాంచ్ ఉంటే అక్కడ పీపీఎఫ్‌ ఖాతాను తెరవడం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో దీన్ని నిర్వహించడం సులభం అవుతుంది.
 
పిల్లల పేరు మీద ఉన్న పీపీఎఫ్ ఖాతా నుంచి రూ.32 లక్షలు ఎలా పొందాలో తెలుసుకుందాం. మీ పిల్లల వయస్సు 3 సంవత్సరాలప్పుడు మీరు పీపీఎఫ్‌ ఖాతా తెరిచి పెట్టుబడి పెట్టడం ప్రారంభించారని అనుకుందాం. పిల్లలకి 18 ఏళ్లు వచ్చేసరికి పీపీఎఫ్ ఖాతా మెచ్యూర్ అవుతుంది. 
 
తరువాత మీకు కావాలంటే మీరు ఈ వ్యవధిని పెంచుకోవచ్చు. ఈ ఖాతాలో ప్రతి నెలా రూ. 10,000 జమ చేయడం ప్రారంభించండి. 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. 
 
ఇప్పుడు రాబడిని 7.10 శాతం చొప్పున జోడిస్తే పీపీఎఫ్‌ ఖాతా మెచ్యూరిటీపై పిల్లలకు రూ. 3,216,241 లభిస్తుంది. బిడ్డకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ మొత్తం అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments