Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైషే ఉగ్రవాదులు అరెస్ట్.. భారీ ఆయుధాలు స్వాధీనం..

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (15:19 IST)
పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ దాడికి మాస్టర్ మైండ్‌గా ఆ సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీపై సైన్యం అనుమానాలు వ్యక్తం చేసింది. ఆత్మాహుతి దాడికి దిగిన అదిల్‌కు ఘాజీయే శిక్షణ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు ఘాజీ ప్రధాన అనుచరుడిగా ముద్రవేసుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో జైష్‌-ఎ-మొహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర్‌ ప్రదేశ్‌ యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఎటిఎస్‌) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సహరన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో వారిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఎటిఎస్‌ అధికారులు షహరన్‌పూర్‌లో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఒక షాప్‌ ఓనర్‌ను, 12 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రెండు ఆయుధాలు, భారీ మొత్తంలో మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments