New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

సెల్వి
మంగళవారం, 25 నవంబరు 2025 (13:36 IST)
New Bride
వివాహం జరిగిన 18 రోజుల్లో మంగళసూత్రాన్ని తీసి పక్కనబెట్టి.. ఇంటి నుంచి పారిపోయింది ఓ నవ వధువు. అంతేగాకుండా తనను వెతకవద్దని.. ఇష్టం లేని పెళ్లి చేయడంతో తన భర్తతో కలిసి జీవించలేనని.. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రేమపెళ్లిళ్లకు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. తొందర తొందరగా వివాహం చేసేస్తున్నారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుని హత్యలు చేస్తున్నారు. తాజాగా కన్యాకుమారి జిల్లాలో ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవ వధువు మంగళసూత్రాన్ని తీసి పక్కనబెట్టి ఇంటి నుంచి పారిపోయింది. 
 
కన్యాకుమారి జిల్లా, కులచ్చల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇతనికి తూత్తుకుడికి చెందిన 24 ఏళ్ల మహిళతో నవంబర్ 3వ తేదీన వివాహం జరిగింది. 
 
వివాహం అనంతరం విందు కోసం బంధువుల ఇంటికి వెళ్తూ వచ్చిన వధూవరులు.. ఈ నెల 21వ తేదీ బయటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి పారిపోయింది. భార్య కోసం భర్త పలు చోట్ల వెతికినా లాభం లేదు. 
 
అయితే వాట్సాప్ మెసేజ్ ద్వారా తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని స్పష్టం చేసింది. ఈ మెసేజ్‌లో భర్త వద్ద క్షమాపణలు కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments