Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నామ్మాయి కావాలి.. వరుడు కండిషన్!!

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (11:02 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా జిల్లా మన్‌గవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. స్థానిక యువతికి ఈ నెల 18న తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చియించారు. వధువుకు బొట్టు పెట్టే తిలకోత్సవ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. పెళ్లికి సరిగ్గా ఒక రోజు ముందు అంటే ఈ నెల 16వ తేదీన వధువు తండ్రికి వరుడు ఫోన్ చేశాడు. 
 
"మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నకుమార్తెను పెళ్లాడతా" అంటూ బాంబు పేల్చాడు. ఈ మాట వధువుకు కూడా వినిపించింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, ఆమెకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. వివాహం ఆగిపోయి, వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. విచారణ జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments