Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధుడి పొట్టలోకి వెళ్లిన గ్లాసు... నిర్ఘాంతపోయిన వైద్యులు...

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (10:40 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడి పొట్టలో గ్లాసు కనిపిచింది. ఈ గ్లాసును చూసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. ఏదో తప్పు చేసినందుకు గ్రామస్థులంతా ఆ వృద్ధుడి చితకబాది గ్రాసుపై కూర్చోబెట్టారు. అది ప్రమాదవశాత్తు యోని భాగం నుంచి కడుపులోకి వెళ్లిపోయింది. ఈ విషయం వృద్ధుడికి తెలుసు. కానీ, సిగ్గుతో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. 
 
ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కడుపులో తరచూ విపరీతమైన కడుపునొప్పి వస్తుండటంతో చతుఖేడ చేరుకుని గ్రామస్థులకు జరిగిన విషయం చెప్పి, ఆస్పత్రిలోకి వెళ్లాడు. అక్కడ వైద్యులు పరిశీలించి ఎక్స్‌రే తీశారు. ఈ ఎక్స్‌రేలో పొట్టలో గ్లాసు ఉన్నట్టు గుర్తించారు. దీంతో నిర్ఘాంతపోయిన వైద్యులు.. ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. 
 
అయితే, ఆ వృద్ధుడిని గ్రామస్థులు ఎందుకు కొట్టారో.. గ్లాసుపై ఎందుకూ కూర్చోబెట్టారో ఎవరికీ తెలియదు. పైగా గ్రామస్థులంతా కలిసి గ్లాసుపై కూర్చోబెడితే, ఆ గ్లాసు యోని భాగం ద్వారా కడుపులోకి ఎలా వెళ్లిందన్నదనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా వుంది. ఆ వృద్ధుడి పేరు రాందాస్. అజామత్ అనే గ్రామవాసి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం