Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాడిస్ట్ భర్త... భార్యను కుక్కపిల్లతో శృంగారం చేయించాడు...

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (15:00 IST)
శాడిస్టుల వికృత చేష్టలకు మహిళలు వణికిపోతున్నారు. మహిళలపై వారు పాల్పడే అకృత్యాలకు అడ్డే లేకుండా పోతోంది. శృంగారాన్ని నీలి చిత్రాల్లో చూస్తూ శాడిస్టుగా మారిన భర్త దారుణమైన పనికి పూనుకున్నాడు. కుక్కపిల్లను తెచ్చి కట్టుకున్న భార్యను దానితో శృంగారం చేయమని ఒత్తిడి తెచ్చాడు. విధిలేక ఆమె దానితో ఆ పని చేసింది. ఆ తర్వాత అతడి వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడికి శిక్ష పడింది.
 
పూర్తి వివరాలను చూస్తే... కర్ణాటకలోని హుల్కుండ్ గ్రామంలో ఓ శాడిస్ట్ భర్త కట్టుకున్న భార్యను ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టేశాడు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి రావడంతో పొద్దస్తమానం పోర్న్ వీడియోలు చూస్తూ తనతో అసహజ శృంగారం చేయాలంటూ ఒత్తిడి చేసేవాడు. అతడి బాధ భరించలేక ఆమె వాటికి ఒప్పుకునేది. ఐతే ఆ తర్వాత అతడి శాడిజం శిఖరాగ్రానికి చేరుకుంది. ఓ కుక్కపిల్లను పట్టుకొచ్చి దానితో శృంగారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. 
 
దాంతో తోకతొక్కిన కోతిలా మారాడు. తను చెప్పినట్లు చేయకపోతే పిల్లలతో పాటు నిన్ను కూడా వదిలేస్తానని బెదిరించాడు. దానితో ఆమె భయపడిపోయింది. అతడు చెప్పినట్లు కుక్కపిల్లతో శృంగారం చేసింది. ఐతే ఆ ఒక్కరోజు మాత్రమే కాకుండా తరచూ కుక్కపిల్లతో అలా చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన 2017 మార్చిలో జరుగగా కోర్టులో విచారించి అతడికి తాజాగా పదేళ్ల జైలు, 11 వేల రూపాయల జరిమానా విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం