బిల్లేమీ కట్టనవసరం లేదు..?

శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:39 IST)
రాము: మీ హోటల్లో టీ తాగుతుంటే ఈగ వచ్చింది..
మేనేజర్‌: భలే వారే.. మీరు దానికి బిల్లేమీ కట్టనవసరం లేదు..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జెర్సీని 20 సార్లు చూశానంటున్న నాని, ఎందుకబ్బా?