Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:38 IST)
అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్న ఘటన తమిళనాడులోని కారైక్కుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారైక్కుడిలోని చెట్టినాడు పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అయ్యప్పన్ (35). ఇతని భార్య పేరు కవిత.

ఈ దంపతులకు రెండు కుమారులున్నారు. మద్యానికి బానిసైన అయ్యప్పన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఉద్యోగం లేక ఇంట్లోనే వుంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కవిత తల్లి రంగమ్మాళ్ వున్నట్టుండి మృతి చెందింది. దీంతో అయ్యప్పన్ తన భార్యకు మద్దతుగా నిలిచిన అత్తమ్మ చనిపోయిందనే మనస్తాపంతో అల్లుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments