Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలపై ఆగని అకృత్యాలు.. అంగవైకల్యంతో కూడిన బాలికపై..?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (10:10 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్లు కొనసాగుతున్నా.. కామాంధులు మాత్రం అకృత్యాలు ఆపట్లేదు. అత్యాచారాల విషయంలో ఇప్పుడు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సరే కామందుల కామానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఘోర సంఘటన అక్కడ విషాదంగా మార్చింది. ఆ రాష్ట్రంలోని గొడ్డా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
గొడ్డా జిల్లాలో 13 ఏళ్ల అంగవైకల్యంతో కూడిన బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు మహాగామా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, దీపికా పాండే సింగ్ సిఎం హేమత్ సోరెన్‌కు లేఖ రాశారు. మెహర్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిరోండి గ్రామంలోని పాఠశాల గదిలో మృతదేహం లభించిందని ఆయన సిఎంకి ఫిర్యాదు చేసారు. ఈ ఘటనపై సిఎం వేగంగా స్పందించి విచారణకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments