Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మాహతి దాడులకు ప్లాన్... ఇంటెలిజెన్స్ వార్నింగ్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిపినట్టుగా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే ఏ మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. 
 
ముఖ్యంగా, పుల్వామా దాడి తర్వాత ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కాశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ లేదంటే జమ్మూ కాశ్మీర్ బయటి ప్రాంతంలో ఎదో ఒకచోట భారత జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్‌కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖకు ఇంటెలిజెన్స్ అధికారులు చేరవేశారు. ఫలితంగా హోం శాఖ ఆదేశాల మేరకు కీలక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments