Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్లో రొమాన్స్‌గా పిలిచిన ఆంటీ, పరుగెత్తుకుని వెళ్ళిన యువకుడి అంతం

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (17:41 IST)
మనకు ఇష్టమైంది దొరుకుతుందనుకుంటే ఎవరైనా ఊరుకుంటారా.. ఎగిరి గంతేసి దాని దగ్గరకు వెళ్ళిపోతారు. రొమాన్స్ అంటే ఇష్టం లేని మగాడు సాధారణంగా ఉండడు. దీన్నే పావుగా వాడుకున్న ప్రత్యర్థులు ఒక యువకుడిని అతి దారుణంగా చంపేశారు. ఏకంగా తలను ఆలయం ముందు ఉంచి పారిపోయారు.
 
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తంజావూరులోని పాళ్యెంలో నివాసముండే మణి రౌడీషీటర్. 19 యేళ్లకే ఇతను చేయని అరాచకమంటూ లేదు. స్థల వివాదాలు, గొడవలు, వివాహేతర సంబంధాలు ఇలా ఒకటేమిటి.. రౌడీషీటర్‌గా మారాడు మణి. ప్రత్యర్థులకు తలనొప్పై కూర్చున్నాడు.
 
మణిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. కామకోర్కెలు ఎక్కువ ఉన్న మణిని అలాగే మట్టుబెట్టాలని భావించారు ప్రత్యర్థులు. ఫుల్లుగా మద్యం సేవించి భోజనం కోసం బయటకు వచ్చిన మణిపై దాడి చేసి అతి దారుణంగా చంపేశారు. తల, మొండెంను వేరుచేశారు. 
 
తలను తీసుకెళ్ళి తంజావూరులోని ప్రముఖ ఆలయం ముందుంచారు. అయితే మణి ఫోన్ రికార్డ్‌ను పరిశీలించగా అందులో ఒక వాయిస్ రికార్డ్‌ను పోలీసులును గుర్తించారు. రా మణి.. మనం కలుద్దామంటూ రొమాన్స్‌గా మాట్లాడుతున్న మహిళ గొంతు విన్న పోలీసులు ఆ ముఠా ఎవరో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments