Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా "ఆ" డ్రింక్స్ తాగడం వల్లే కామ పిశాచిగా మారాడు...

ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడి రోహ్‌తక్ జైలు ఊచలు లెక్కిస్తున్న సచ్చా సౌధా చీఫ్ డేరా బాబా అలియాస్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ మానసికస్థితిని పలువురు వైద్యులతో కూడిన బృందం పరీక్షిం

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (13:51 IST)
ఇద్దరు సాధ్వీల అత్యాచారం కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడి రోహ్‌తక్ జైలు ఊచలు లెక్కిస్తున్న సచ్చా సౌధా చీఫ్ డేరా బాబా అలియాస్ గుర్మీత్ రాం రహీం సింగ్‌ మానసికస్థితిని పలువురు వైద్యులతో కూడిన బృందం పరీక్షించింది. ముఖ్యంగా, జైలు గోడలతో డేరా బాబా పిచ్చోడిలా మాట్లాడుతున్నట్టు సహచర ఖైదీలతో పాటు జైలు సిబ్బంది చెపుతున్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ఇలా వైద్య పరీక్షలు నిర్వహించిన బృందంలో ఉన్న పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ వైద్యుడు మాట్లాడుతూ, మానసిక సంఘర్షణతో కుంగిపోతున్నాడనీ, తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఒక్కోక్షణం ఊపిరి ఆగినట్లు ఫీల్‌ అవుతున్నాడనీ, నరకప్రాయంగా ఉన్న జీవితంగా గురించి నిరంతరం చింతిస్తున్నట్టు చెప్పారు. 
 
పైగా, గుర్మీత్‌ ఓ కామ పిశాచని, జైలులో ఉంటున్న నాటి నుంచి సెక్స్‌కు దూరంగా ఉంటున్న ఆయన మనోవేదనకు గురౌతున్నట్లు చెప్పారు. దీనివల్లే ఆయనకు సరిగా నిద్ర పట్టకపోవడం, ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, జైలు గోడలను చూస్తూ ఉండిపోవడం లాంటి లక్షణాలు దీన్నే సూచిస్తున్నాయని అన్నారు. 
 
డేరా బాబా డ్రగ్స్‌కు బానిస కాలేదనీ, శృంగారానికి బానిస అయ్యాడని చెప్పారు. అలాగే, 1988 తర్వాత నుంచి మద్యం సేవించడం మానేసిన డేరా బాబా... ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి తెప్పించుకునే సెక్స్‌ టానిక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా వినియోగించడం వల్లే శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా, అధిక కామవాంఛలు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం