Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడియా రేప్ కేసు దోషులకు 30న శిక్ష ఖరారు

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (13:33 IST)
ఢిల్లీలో ఐదేళ్ల బాలిక గుడియాను 2013 ఏప్రిల్ 15వ తేదీన కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు మనోజ్​ షా, ప్రదీప్ కుమార్​లను ఢిల్లీ కోర్టు శనివారం దోషులుగా ప్రకటించింది. 'బాధితురాలిపై వికారమైన, తిరుగుబాటు పద్ధతిలో అతి క్రూరంగా నేరానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన యావత్ సమాజ మనసుల్ని కదిలించివేసింది' అని కోర్టు విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. 
 
గుడియాను దోషులిద్దరూ 2013 ఏప్రిల్ 15న కిడ్నాప్ చేసి పలుమార్లు రేప్​కు పాల్పడ్డారు. చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని రూమ్ లోనే వదిలేసి పరారయ్యారు. చిన్నారిని హాస్పిటల్​కు తరలించగా ఏడాది తర్వాత కోలుకుంది. ఫోక్సో చట్టం కింద ఐదేళ్లపాటు విచారణ జరిగిన ఈ కేసులో దోషులిద్దరికి ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటికి తీసుకువెళ్తుండగా దోషుల్లో ఒకరైన మనోజ్​షా విలేఖరిపై దాడి చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments