Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్‌లో నవజాత ఆడ శిశువును తీసుకొచ్చిన తండ్రి (వీడియో)

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:35 IST)
ఆడశిశువులను గర్భంలోనే వుండగానే  గర్భస్రావం చేసే కథలు వినేవుంటాం. ఆడశిశువులంటేనే అదేదో భారంగా చూసే వారు ఈ సమాజంలో చాలామంది వున్నారు. కానీ పూణేకు చెందిన ఓ కుటుంబం నవజాత ఆడబిడ్డను హెలికాప్టర్‌లో తీసుకొచ్చి గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. షెల్గావ్, పూణేలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 
 
ఆడశిశువు పుట్టిందని ఆ బిడ్డను లెక్కచేయకుండా వుండే చాలామందిలో ఈ కుటుంబం మాత్రం భిన్నంగా వ్యవహరించింది. తమ కుటుంబంలో పుట్టిన ఆ ఆడశిశువు తమకు స్పెషల్ అంది. అంతేగాకుండా ఆ పాపకు గ్రాండ్ హోమ్ కమింగ్ ట్యాగ్‌తో హెలికాఫ్టర్‌లో ఇంటికి తీసుకొచ్చింది. 
 
"మా మొత్తం కుటుంబంలో మాకు ఆడపిల్ల లేదు. కాబట్టి, మా కుమార్తె ఇంటికి రావడం మాకు విశేషం. ఆమె రాకను ప్రత్యేకం చేయడానికి, మేము లక్ష రూపాయల విలువైన చాపర్ రైడ్ ఏర్పాటు చేసాం" అంటూ ఆ శిశువు తండ్రి విశాల్ జరేకర్ చెప్పారు. ప్రస్తుతం ఆ నవజాత ఆడశిశువు హెలికాఫ్టర్‌లో రైడ్ రావడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీ కోసం.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments