భారత్‌లో కరోనా వేరియంట్.. ముంబైలో తొలి కేసు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:15 IST)
కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ వస్తుంది. తాజాగా కరోనా ఎక్స్ఈ వైరస్ భారత్‌లో వెలుగు చూసింది. ఇటీవల ఈ వేరియంట్ తొలి కేసు బ్రిటన్‌లో వెలుగు చూసింది. ఇపుడు ముంబై మహానగరంలో నమోదైంది. 
 
ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. దీంతోపాటు మరో కప్పా వేరియంట్ కూడా నమోదైనట్టు తెలిపింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుడులో తీవ్రమైన లక్షణాలేవీ కనిపించలేదన్న చల్లని వార్తను కూడా తెలిపింది. 
 
సాధారణ కోవిడ్ పరీక్షల్లో భాగంగా 230 మంది బాధితుల నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇందులో 228 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాగా, ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ వేరియంట్ నమోదైనట్టు పేర్కొంది. అదేసమయంలో ఆస్పత్రిలో చేరిన వారిలో 12 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments