Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 రోజుల్లో రూ.వెయ్యి పెరిగిన బంగారం ధర

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (17:48 IST)
గ్లోబల్‌‌గా బంగారం ధరలు కదలకుండా అలానే ఉన్నా.. ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్‌‌లో గోల్డ్ ఫ్యూచర్ ధర 10 గ్రాములకు 0.11 శాతం పెరిగి రూ.38,926గా ఉంది.

ఇలా పెరగడం వరుసగా ఇది నాలుగో రోజు. ఈ నాలుగు రోజుల్లో గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1000 పెరిగింది. అయితే సిల్వర్ ధర మాత్రం కాస్త తగ్గింది. ఎంసీఎక్స్‌‌లో సిల్వర్ ఫ్యూచర్ ధర కేజీకి 0.2 శాతం తగ్గి రూ.46,740గా ఉంది. గత మూడు రోజుల్లో మాత్రం సిల్వర్ ధర కేజికి రూ.1,700 పెరిగింది.

గ్లోబల్‌‌గా స్పాట్ గోల్డ్ ధర 0.1 శాతం తగ్గి ఔన్స్‌‌కు 1,509.56 డాలర్లుగా ఉంది. సిల్వర్‌‌‌‌ ఒక ఔన్స్‌‌కు 17.88 డాలర్లుగా రికార్డైంది. అమెరికా–చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో, ఈఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ ధరలు 18 శాతం పెరిగాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments