Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి బాదుడు, రూ. 100 పెరిగిన గ్యాస్ సిలిండర్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (10:56 IST)
గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగాయి. వాణిజ్య అవసరాల కోసం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ ధరను ఈరోజు మళ్లీ పెంచి సామాన్యులు, వ్యాపారులపై మరింత భారం మోపారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.100 పెరిగింది. నవంబర్ 1న ధర పెరిగిన తర్వాత ఇది రెండోసారి పెంపుదల.

 
ఈ ధర పెరిగిన తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ.2101 అవుతుంది. ముంబైలో ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర సిలిండర్ రూ.2,051. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.2,174.50గా ఉంది. చెన్నైలో ఎల్‌పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర సిలిండర్‌కు 2,234.50.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments