Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం: నలుగురు అరెస్ట్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (16:26 IST)
బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఓ డేటింగ్ యాప్‌లో అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకొని, ఆమెను డిన్న‌ర్‌కు ఆహ్వానించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మార్చి 24వ తేదీన జర‌గ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మ‌హిళ క‌ర్ణాట‌క రాజ‌ధానిలోని బెంగ‌ళూరులో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో 2020 సంవ‌త్స‌రం నుంచి న‌ర్సుగా ప‌ని చేస్తున్నారు. 
 
ఇదే ప‌ట్ట‌ణంలో రజత్ సురేష్, యోగేష్ కుమార్ దలాల్, శివరానా టెక్ చంద్ర‌నా, దేవ్ సరోహా అనే యువ‌కులు ఉంటున్నారు. వీరంతా సంజయ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఇందులో ర‌జ‌త్ అనే యువ‌కుడు ఓ డేటింగ్ యాప్ లో ఆ న‌ర్స్ తో స్నేహం చేశారు. దీంతో వారు ఫోన్ నెంబ‌ర్లు మార్చుకున్నారు. 
 
ఈ పరిచయంతో మార్చి 24వ తేదీన రాత్రి ఒక రెస్టారెంట్‌లో ఆమెను డిన్నర్‌కి పిలిచాడు. రెస్టారెంట్‌లో డిన్న‌ర్ చేసిన త‌రువాత అత‌డు ఆమెను త‌న అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆమెపై అక్క‌డ న‌లుగురు స్నేహితులు క‌లిసి ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. బాధిత యువ‌తి మార్చి 25వ తేదీన సంజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నలుగురు నిందితుల‌పై పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేశారు.
 
దీంతో పోలీసులు వారిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల‌ను వివిధ ప్రాంతాల‌లో పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం