Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. దిగొచ్చిన వంట నూనెల ధరలు

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (15:00 IST)
Oils
నిత్యావసర సరుకులపై సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. తాజాగా ఆయిల్ ధరలపై సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది స్పందించారు.
 
ప్రధానంగా దిగుమతి సుంకాలు తగ్గడం వల్ల గత నెలలో ఎడిబుల్ ఆయిల్ ధరలు కిలోకు రూ. 8-10 తగ్గాయి. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో రాబోయే నెలల్లో రూ. 3-4/కిలో తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 
 
దీపావళికి ముందే సీఈఏ తన సభ్యులకు ధరలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించినట్లు అతుల్ చతుర్వేది గుర్తు చేశారు. ఈ మేరకు ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలను కూడా కేంద్రం తగ్గించిందన్నారు. ఈ చర్యల వల్ల గత 30 రోజుల్లో కిలోకు దాదాపు రూ.8-10 వరకు చమురు ధరలు తగ్గడం చాలా హ్యాపీగా వుందన్నారు.
 
దేశంలో సోయాబీన్ పంట 120 లక్షల టన్నులు, వేరుశనగ పంట 80 లక్షల టన్నులకు మించి ఉండడంతో ఎడిబుల్ ఆయిల్ ధరలు అదుపులోనే ఉంటాయని చతుర్వేది చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments