Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ భార్య నగ్న వీడియోలను నెట్లో పెట్టిన మాజీ భర్త...

తన నుంచి విడాకులు తీసుకుని వేరే యువకుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా వుండటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దాంతో అతడు ఆమెతో ఏకాంతంగా గడిపిన పడక గది దృశ్యాలను నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియోలను చూసిన సదరు యువతి షాక్ తిన్నది. వెంటనే పోలీసుల

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (14:13 IST)
తన నుంచి విడాకులు తీసుకుని వేరే యువకుడిని పెళ్లి చేసుకుని సంతోషంగా వుండటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దాంతో అతడు ఆమెతో ఏకాంతంగా గడిపిన పడక గది దృశ్యాలను నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ వీడియోలను చూసిన సదరు యువతి షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... మహరాష్ట్రలోని పూణెకి చెందిన యువతి గోవాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. వారిద్దరూ రెండేళ్లపాయు హాయిగా వున్నారు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని రోజుల తర్వాత పుణెలోనే ఓ యువకుడిని వివాహం చేసుకుంది. ఇది చూసిన మాజీ భర్త ఓర్వలేకపోయాడు. ఆమెను పెళ్లాడినప్పుడు పడకగదిలో గడిపిన దృశ్యాలను నెట్లో పెట్టేశాడు. 
 
వీటిని చూసిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments