Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై కన్నతండ్రి అత్యాచారం.. సహకరించిన తల్లి..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (18:03 IST)
వయోబేధాలు, వావివరుసలు లేకుండా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా కన్నబిడ్డపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దుశ్చర్యకు బాలిక తల్లి కూడా సహకరించిందనే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, పొల్లాచ్చికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రైతు.. వృత్తి కోసం విలుప్పురంలో సెటిలయ్యాడు. ఇతనికి 14ఏళ్ల కుమార్తె వుంది. ఈమె సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అంతేగాకుండా  తన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వెంటనే 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రుల వద్ద విచారణ జరిపారు. ఆ బాలిక ఫిర్యాదు చేసినట్లే.. కామాంధుడైన తండ్రి కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడనే నిజం వెలుగులోకి వచ్చింది. ఈ దురాగతానికి ఆ బాలిక తల్లి కూడా సహకరించిందని తెలిసి పోలీసులు షాకయ్యారు. ఆపై బాలిక తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments