Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ ఫ్రంట్ ఆలోచన లేదు.. ఊరకే కలిశారు : కేసీఆర్ భేటీపై స్టాలిన్ కామెంట్స్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:50 IST)
తనకు థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదనీ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సోమవారం చెన్నైకు వచ్చి స్టాలిన్‍తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదు. దీంతో మీడియాలో పలు రకాలై కథనాలు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో స్టాలిన్ మంగళవారం స్పందించారు. థర్డ్ ఫ్రంట్ ఆలోచనేదీ లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ లేదా కాంగ్రెస్ మద్దతు లేకుండా ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. అందువల్ల ఎలాంటి చర్చ అయినా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాతే జరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments