Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్సర్‌పై గ్యాంగ్ రేప్.. కాశ్మీర్ గేట్ వద్ద దించారు.. నిర్మానుష్య ప్రాంతంలో?

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (14:34 IST)
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఓ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది.


ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకుని, అక్కడికి వెళ్లేందుకు బస్సెక్కిన ఓ యువతిని, ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన హర్యానాలో కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కజౌరీ ఖాస్‌లో ఓ నృత్య కార్యక్రమం చేసేందుకు హర్యానాకు చెందిన డ్యాన్సర్ (20) అంగీకరించింది. బస్సులో ఆమె ఢిల్లీకి బయలుదేరగా, అప్పటికే ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు.. ఆమెను ఈవెంట్ వద్దకు తీసుకెళ్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిక డ్యాన్సర్ వారితో ప్రయాణమైంది. 
 
కానీ ఈ దుండగులు కాశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి, ఆపై బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సెల్ ఫోన్ తీసుకుని నిందితులు పారిపోగా, పోలీసు కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం