Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడి వయసు 13 ఏళ్లు..కానీ ఆమె చేత బట్టలూడదీయించీ... ఎంత పని చేశాడో చూడండి

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:13 IST)
13 ఏళ్ల ఈ వయసులోనే తన స్నేహితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. బెదిరింపులకు పాల్పడుతూ ఆమెతో చేయరాని పనులు చేయించాడు. విషయం బయటకు రావడంతో చివరికి అతడిపై పోలీసు కేసు నమోదైంది.

ముంబైకి చెందిన ఓ బాలుడు లాక్ డౌన్ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకున్నాడు.

చాటింగ్‌తో మొదలైన స్నేహం వీడియో కాలింగ్ వరకూ వెళ్లింది. కానీ..ఏ సందర్భంలో కూడా తన వ్యక్తిగత వివరాలు బయటకు చెప్పలేదు.

ఓకానొక సందర్భంగా ట్రూత్ ఆర్ డేర్ ఆట పేరుతో.. నీకు ధైర్యం ఉంటే దుస్తులు తీసేయ్ అంటూ బాలికను రెచ్చగొట్టి..ఆ దృశ్యాలను బాలికకు తెలియకుండా రికార్డు చేశాడు.

ఆ తరువాత...ఈ విడియో సాయంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. పలు మార్లు ఆమె చేత వీడియో కాలింగ్‌లో దుస్తులు తొలగించేలా చేశాడు.
 
అతడి వైఖరితో విసిగిపోయిన బాలిక అతడిని బ్లాక్ చేసింది. అయితే.. కొద్ది రోజుల క్రితం..అతడు మరో బాలికకు ఫాలో రిక్వస్ట్ పంపించాడు. ఆ తరువాత..ఆమెకు గతంలో అతడు రికార్డు చేసిన బాలిక వీడియో కూడా పంపించాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె బాధితురాలకి కుటుంబాన్ని అప్రమత్తం చేసింది.

దీంతో వారు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. కాగా.. పోలీసుల దర్యాప్తులో మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారని, బాలిక కంటే అతడు ఏడాది చిన్నవాడని తెలిసింది.

కాగా.. పోలీసులు అతడికి నోటీసులు పంపించడంతో పాటూ జరిగిన నేరం గురించి బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కేసుపై త్వరలో బాల నేరస్థుల కోర్టులో విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments