Webdunia - Bharat's app for daily news and videos

Install App

15మందిని పొట్టనబెట్టుకున్న మదపుటేనుగు.. కాల్చి చంపేయాలని ఉత్తర్వులు..

బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్ర

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:00 IST)
బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 11 మంది ఈ ఏనుగు చేతిలో బలైపోయారు. 
 
ఈ ఏనుగును పట్టేందుకు అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దీంతో ఆ ఏనుగును కాల్చి చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏనుగును కాల్చి చంపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments