Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు మగబిడ్డ పుట్టలేదనీ భార్యపై కిరోసిన్ పోసి...

భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 4 ఏప్రియల్ 2018 (09:49 IST)
భార్యకు మగబిడ్డ పుట్టలేదన్న కోపంతో ఓ భర్త కసాయిలా మారాడు. కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు. ఈ దారుణం బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరులోని కొప్పాగేటు ప్రాంతానికి చెందిన శశికుమార్, వీణలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. తన భార్యకు మగపిల్లాడు పుట్టలేదనే కోపంతో భర్త శశికుమార్ భార్య వీణను వేధిస్తూ వచ్చాడు. రెండో ఆడబిడ్డ పుట్టాక భార్యతో భర్త ప్రతీరోజూ గొడవ పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో రాత్రివేళ భార్య వీణపై కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనపై వీణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపిన భర్త శశికుమార్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో అతను భార్యను హతమార్చినట్లు అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments