Webdunia - Bharat's app for daily news and videos

Install App

డివైడర్‌ను ఢీకొట్టిని కారు.. తెరుచుకోని ఎయిర్‌బ్యాగులు - ఎమ్మెల్యే కుమారుడు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:59 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమిత వేగంతో వచ్చిన ఓ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగ‌తా న‌లుగురు కూర్చున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వ‌య‌సున్న వారే.. మృతులను క‌రుణా సాగ‌ర్‌, బిందు (28), అక్ష‌య్ గోయ‌ల్, ఇషిత (21), ధ‌నూష (21), రోహిత్‌, ఉత్స‌వ్‌గా గుర్తించారు. వీరిలో క‌రుణా సాగ‌ర్‌, బిందు భార్యాభ‌ర్త‌లు. సెయింట్ జాన్స్ హాస్పిట‌ల్‌లో మృతదేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హించారు.
 
అయితే, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేద‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్క‌రూ కూడా సీటు బెల్ట్ ధ‌రించ‌లేద‌ని, అందుకే కారులోని ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన రామ్ చరణ్

సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని అన్నాను... అందుకే ఆ పని చేశా... (Video)

ఘాటి షూట్ లో కారు బురదలో ఇరుక్కుపోయింది : జగపతిబాబు

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments