Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరముత్తుపై నిత్యానంద శిష్యురాళ్ళ బూతుపురాణం (వీడియో)

ఇటీవల శ్రీవళ్లి దేవతపై సినీ గేయరచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంస్థలు, బ్రాహ్మణులు మండిపడుతున్నారు.

Webdunia
గురువారం, 18 జనవరి 2018 (13:08 IST)
ఇటీవల శ్రీవళ్లి దేవతపై సినీ గేయరచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంస్థలు, బ్రాహ్మణులు మండిపడుతున్నారు. అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన వైరముత్తు తక్షణం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
 
తాజాగా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద శిష్యురాళ్ళు రాయలేని భాషలో వైరముత్తును దూషించారు. చిత్ర గుప్త అనే పేరుతో ఫేస్‌బుక్‌ ఖాతాలో పలువురు శిష్యురాళ్ళు కలిసి ఈ బూతుపురాణం చదివారు. 
 
ముఖ్యంగా, వైరముత్తు కుమారుడు మదన్ కార్గి ఏ భార్యకు పుట్టాడు. వైరముత్తు కూడా ఏ అమ్మకు, అబ్బకు పుట్టాడు, ఆయనకు ఎంతమంది భార్యలు. ప్రతి రాత్రి ఏ భార్యతో కలిసిపడుకుంటాడు ఇలా రాయలేని భాషలో తిడుతూ మాట్లాడారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో తమిళంలో ఉంది. మీరూ ఓ లుక్కేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments