Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందువుగా మారిన ముస్లిం.. ఎక్కడో ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (07:42 IST)
హర్యానా రాష్ట్రంలో 19 ఏళ్ల హిందూ అమ్మాయి కోసం 21 ఏళ్ల ముస్లిం యువకుడు హిందువుగా మతం మారడం సంచలనమైంది. అయితే ఈ జంట యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని, వ్యక్తిగత స్వేచ్ఛకు హాని ఉందని హర్యానా హైకోర్టును ఆశ్రయించింది.

అలాగే తమ వివాహాన్ని వ్యతిరేకించడడంపై.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-21కింద తమకు కల్పించబడిన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని హైకోర్టుకు పేర్కొంది. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జంటకి హర్యానా పోలీసులు రక్షణ కల్పించారు.

వివాహం తర్వాత... ప్రస్తుతం ఈ జంటని పోలీస్‌ ప్రొటెక్షన్‌లో ఉంచారు పోలీసులు. యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కలిశారు. చట్టబద్ధంగా జరిగిన వారి వివాహాన్ని అంగీకరించాల్సిందిగా కుటుంబసభ్యులను పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం వారిని కలిసేందుకు నిరాకరించారు.

ఇప్పటికే దేశంలో 'లవ్‌ జిహాద్‌'ను వ్యతిరేకిస్తూ యూపీ సర్కార్‌, బిజెపీ పాలిత రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. లవ్‌ జిహాద్‌ కు వ్యతిరేకంగా ఉన్న వీరి పెళ్లి ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. దీనిపై ఎలా ముందుకెళుతారన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments