Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాల వ్యాపారి.. అరెస్ట్

Webdunia
సోమవారం, 8 మే 2023 (19:54 IST)
జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 180 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పాలు సరఫరా చేసేవాడని.. అలా బాలిక ఇంట్లో ఒంటరిగా వున్నప్పుడు ఆమె అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. 
 
పాల వ్యాపారి మొబైల్ ఫోన్‌లో ఏదో చూపుతానని వాగ్దానం చేసి లొంగదీసుకుని.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 
నిందితుడి వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించామని.. బాలికను పరీక్షల నిమిత్తం మేదినీనగర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments