Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో 'జీవితపుత్రిక'.. పవిత్ర స్నానాల చేస్తూ 43మంది మృతి

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (16:26 IST)
బీహార్‌లో 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా వేర్వేరు సంఘటనలలో నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు చేస్తూ 37 మంది పిల్లలతో సహా కనీసం 43 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 
 
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ధ్రువీకరించింది. బుధవారం జరిగిన పండుగ సందర్భంగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 'జీవితపుత్రిక' పండుగ సందర్భంగా, మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఉపవాసం ఉంటారు. పిల్లలతో కలిసి మహిళలు పవిత్ర స్నానాలు చేస్తారు. 
 
ఈ క్రమంలో చెరువులు, సరస్సుల్లో స్నానానికి దిగిన 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 43 మృతదేహాలను వెలికితీశారు. మృతుల బంధువులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments