Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ 27 నుండి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024

Advertiesment
Amazon

ఐవీఆర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (23:22 IST)
భారతదేశంలో అత్యంతగా ఎదురుచూస్తున్న పండగ, ‘అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజిఐఎఫ్), సెప్టెంబర్ 27 2024 నుండి ప్రారంభమవుతుంది, ప్రైమ్ సభ్యులకు ఇది 24 గంటల ముందుగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపికపై భారతదేశపు ప్రాధాన్యతనివ్వబడిన, నమ్మకమైన ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశంపై వేగవంతమైన, నమ్మకమైన సౌకర్యంతో ఆకర్షణీయమైన డీల్స్‌ను గొప్ప విలువకు ఆనందించవచ్చు. వాటిని ఇక్కడ తనిఖీ చేయండి.
 
తేదీ వెల్లడింపుపై వ్యాఖ్యానిస్తూ సౌరభ్ శ్రీవాస్తవ, వైస్ ప్రెసిడెంట్ - కేటగిరీలు, అమెజాన్ ఇండియా ఇలా అన్నారు “ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 కస్టమర్లకు విస్తృత శ్రేణి ఎంపిక, సరికొత్త ఉత్పత్తి విడుదలలు, గొప్ప డీల్స్, సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవం, వేగవంతమైన, నమ్మకమైన డెలివరీలు, సులభమైన & సరళమైన చెల్లింపు ఆప్షన్స్‌ను, ఇంకా ఎన్నో వాటిని అందించడానికి వాగ్థానం చేసింది. మా సెల్లర్స్, బ్రాండ్ భాగస్వాములు, డెలివరీ అసోసియేట్స్‌తో పండగ స్ఫూర్తిని పెంచడానికి మేము ఉల్లాసంగా ఉన్నాము. మేము అందరం కలిసి భారతదేశంవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో పండగ తయారీ ఉత్సాహాన్ని వ్యాప్తి చేస్తాము. మేము విజయవంతమైన పండగ సీజన్‌ను ఆశిస్తున్నాము. తయారీ కా త్యోహార్’ యొక్క మా సంబరంలో మాతో చేరడానికి మేము కస్టమర్లను ఆహ్వానిస్తున్నాము.”
 
ఈ పండగ సీజన్లో, కస్టమర్లు ప్రముఖ భాగస్వామ బ్యాంక్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్లు పొందగలరు. అదనంగా, వారు ఎస్బిఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ ఈఎంఐతో10% తక్షణ డిస్కౌంట్ పొందగలరు. ప్రైమ్ సభ్యులు తమ అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినప్పుడు షాపింగ్ పైన 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్‌ను ఆనందించవచ్చు. డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ పైన నో-కాస్ట్ ఈఎంఐతో స్మార్ట్ కొనుగోళ్లను కూడా వారు చేయవచ్చు.
 
ఈ పండగ సీజన్లో, Amazon.in మార్కెట్ ప్రదేశంలో బహుళ ఉత్పత్తి శ్రేణులలో ఫీజు విక్రయించడంలో గణనీయమైన తగ్గింపును కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 9, 2024 నుండి అమలయ్యే ఈ ఫీజు తగ్గింపు సెల్లర్స్ పండగ సీజన్ కోసం వారు తయారవుతున్నందున సకాలంలో పెంపుదలను ఇచ్చింది. ఈ మార్పులతో, అమేజాన్ ఇండియాపై సెల్లర్స్ వివిధ ఉత్పత్తి శ్రేణులలో 3% నుండి 12% సెల్లింగ్ ఫీజు శ్రేణిలో తగ్గుదల నుండి ప్రయోజనం పొందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్షిక సార్థి అభియాన్‌ను కొనసాగిస్తున్న మహీంద్రా: ట్రక్ డ్రైవర్ల కుమార్తెలకు కొత్తగా 1,000 స్కాలర్‌షిప్‌లు