Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష రూపాయల అప్పు కోసం.. నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశారు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:11 IST)
కన్యాకుమారిలో దారుణం చోటుచేసుకుంది. లక్ష రూపాయల అప్పు కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి బలైపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, ఆరోగ్యపురంకు చెందిన కెబిన్ రాజ్, సరణ్య దంపతులకు నాలుగేళ్ల రైనా అనే కుమారుడు వున్నాడు. శరణ్య అదే ప్రాంతానికి చెందిన ఆంటోనీ సామి అనే వ్యక్తి వద్ద లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. 
 
ఈ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆంటోనీ సామి శరణ్యతో వాగ్వివాదానికి దిగాడు. శరణ్య కూడా డబ్బు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంటికి బయట ఆడుకుంటున్న శరణ్య కుమారుడిని ఆంటోనీ సామి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. 
 
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగేళ్ల బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు రైనా మృతదేహమే కనిపించింది. దీంతో ఆంటోనీ సామిని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణ జరుపుతున్నారు. కిడ్నాప్ చేసిన ఆంటోనీనే ఆ బాలుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments